తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆందోల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బాబు మోహన్‌కు సన్ స్ట్రోక్ తగిలిగింది. ఆయన కుమారుడు ఉదయ్ బాబు కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు స మక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ఆందోల్ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. తాను పార్టీ మారే విషయం తన తండ్రికి తెలుసుకునని ఉదయ్ బాబు వెల్లడించారు. ఆందోల్ బీజేపీ కేడర్ మెుత్తం తన వెంటే ఉందని చెప్పారు.
assembly elections|Authored byరామ్ ప్రసాద్|TimesXP TeluguUpdated: 19 Nov 2023, 9:42 pm