రేవంత్ కాదు రైఫిల్ రెడ్డి.. టీపీసీసీపై సీఎం కేసీఆర్ ఫైర్
1200 views
assembly elections వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిటీపీసీసీ రేవంత్‌రెడ్డిపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఆయన పార్టీ నేతలే రేవంత్‌కు రైఫిల్ రెడ్డి అని పేరు పెట్టారనిఎద్దేవా చేశారు. శనివారం చేర్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన కేసీఆర్ రేవంత్‌పై.. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ ఉద్యమకారులపై తుపాకులు పట్టుకుని తిరిగాడని గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీలో ఆంధ్రోళ్ల బూట్లు మోశాడని మండిపడ్డారు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని, పిచ్చికుక్కలు మొరిగితే పట్టించుకుంటామా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.