గులాబీల జెండలమ్మ పాటకు ఎమ్మెల్సీ కవిత అదిరే స్టెప్పులు
2672 views
ఏపీ ఎన్నికలు వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిఎమ్మెల్సీ కవిత డ్యాన్స్‌తో అదరగొట్టింది. గలాబీ జెండలే రామక్క పాటకు కార్యకర్తలతో కలిసి మాస్ స్టెప్పులు వేసింది. ఎప్పుడూ బతుకుమ్మ పాటలకు కాలు కదిపే కవిత.. ఇప్పుడు ఈ గులాబీ జెండలమ్మ పాటకు కవిత మాస్ డ్యాన్స్ చేయటం చూసి కార్యకర్తలు అబ్బురపడిపోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కవిత బుధవారం రాత్రి బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించారు. మంత్రి నిరంజన్ రెడ్డికి మద్ధతుగా ఆమె ప్రచారం చేశారు. మోర్తాడ్ గ్రామంలో ఓ కూడలి వద్ద ప్రసంగించిన కవిత.. ఆ తర్వాత గులాబీ జెండలే పాటకు డ్యాన్స్ చేశారు. తగ్గేదేలే అంటూ కార్యకర్తలతో కలిసి.. పాటకు తగ్గట్లుగా అడుగులు వేస్తూ అలరించారు.