సీఎం జగన్ నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టినా వైసీపీ కోసమే పనిచేస్తా: అనిల్ యాదవ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనని పార్టీ నుంచి గెటౌట్ అన్నా కూడా తాను వెళ్లలేనని నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఎప్పటికీ సీఎం జగన్‌తోనే తాను ఉంటానని చెప్పారు. సీఎం జగన్ పార్టీలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు.
generalTimesXP TeluguUpdated: 19 May 2023, 1:49 am