"}else{const e=document.createElement("script");e.src="https://geoapi.indiatimes.com/?cb=1",e.defer=!0,document.head.appendChild(e),e.onload=()=>{!function(){let e=!1;(["EU"].indexOf(window.geoinfo.Continent)>-1||"US"===window.geoinfo.CountryCode&&"CA"===window.geoinfo.region_code)&&(e=!0),window.geoinfo.isGDPRRegion=e}();var e="",o=window.geoinfo&&window.geoinfo.isGDPRRegion||!1;getCookie("ckns_policyV2")&&o&&(e="&cs_ucfr=1"),document.getElementById("comscoreContainer").innerHTML='",setCookie("geo_data",JSON.stringify(window.geoinfo),1,"/")}}}))
కవిత తెలంగాణ పరువు తీసింది: బండి సంజయ్
1002 views
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిఢిల్లీ లిక్కర్ స్కాం, ఎమ్మెల్సీ కవిత గురించి.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత లిక్కర్ దందాలో ఇరుక్కొని.. తెలంగాణ పరువు తీశారని విమర్శించారు. తన బిడ్డను కాపాడుకోవడానికి కేసీఆర్ నానా తంటాలు పడుతున్నారని వ్యాఖ్యానించారు.
generalTimesXP TeluguUpdated: 12 Apr 2023, 5:07 pm