తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. గోడను ఢీకొట్టిన కారు
1013 views
జనరల్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. రెండో ఘాట్ రోడ్డు లింక్ రోడ్డుకు సమీపంలో.. ఓ కారు ప్రమాదానికి గురైంది. బస్సును ఓవర్ టేక్ చెయ్యబోయి.. పక్కనే ఉన్న రెయిలింగ్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో.. భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భక్తులది కడప జిల్లా ప్రొద్దుటూరుగా గుర్తించారు.