దంతేవాడ భయానక ఘటనపై ప్రత్యక్ష సాక్షి కీలక వ్యాఖ్యలు
1103 views
general వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) బస్తర్ జిల్లా దంతేవాడలో మావోయిస్టులు (Dantewada Naxal Attack) అమర్చిన శక్తివంతమైన మందిపాతర పేలి 10 మంది డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు (DRG) జవాన్లతోపాటు మినీ బస్సు డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడి సమయంలో జవాన్ల వాహనం వెనుక వస్తోన్న మరో ప్రయివేటు వాహనం డ్రైవర్ ప్రత్యక్షంగా (Eye Witness) తాను చూసిన భయానక ఘటనను వివరించాడు
general|Curated by Gvn Apparao|TimesXP TeluguUpdated: 28 Apr 2023, 12:26 pm