Surat: అయోధ్య రాముడికి కానుకగా అపురూప హారం.. ఎంత బాగుంది!
4467 views
జనరల్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
గుజరాత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి.. అయోధ్యలోని రామమందిర ఆకారంలో ఓ అద్భుతమైన హారాన్ని రూపొందించారు. ఈ హారాన్ని ఆయన రామమందిరానికి కానుకగా అందజేయనున్నారు. సూరత్‌కు చెందిన ఆ వ్యాపారి ఈ హారం కోసం 5 వేల అమెరికన్ డైమండ్లను వినియోగించారు. రెండు కిలోల వెండి, వేలాది వజ్రాలతో రోజుకు 40 మంది కళాకారులు 35 రోజుల పాటు శ్రమించి ఈ హారాన్ని తయారుచేయించినట్టు ఆయన వివరించారు.
generalTimesXP TeluguUpdated: 18 Dec 2023, 10:37 pm