హైదరాబాద్లో దంచికొట్టిన వాన.. ఒక్కసారిగా అంతా చీకటి!
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
హైదరాబాద్ నగరంలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. అమీర్పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్ ఏరియాలో భారీ వర్షం కురవడంతో.. జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో.. ఆకాశం మేఘావృతమై.. ఒక్కసారిగా చీకటి వాతావరణం ఏర్పడింది.