Viral: చైనా సైనికులను తరిమికొట్టిన భారత జవాన్లు
1002 views
జనరల్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండితవాంగ్లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణల నేపథ్యంలో.. పెద్ద సంఖ్యలో ఉన్న పీఎల్ఏ సైనికులను భారత జవాన్లు నిలువరించడంతోపాటు.. వెనక్కి తరిమిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందనే విషయంలో క్లారిటీ లేదు. కానీ ఇది తవాంగ్‌లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో అని ఓ జర్నలిస్ట్ అభిప్రాయపడ్డారు. Clarification: https://telugu.samayam.com/latest-news/india-news/amid-new-tension-at-border-2021-video-shows-indian-soldiers-repelling-china-troops/articleshow/96224626.cms