Chandrayaan-3: మరో వీడియో షేర్ చేసిన ఇస్రో.. జాబిల్లిపై రోవర్ నడక ఎలా ఉందో చూడండి
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ISRO Chandrayaan 3 Video - ఆగస్టు 23న సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడిపై చంద్రయాన్ 3 విజయవంతంగా కాలు మోపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది గంటలకు ల్యాండర్ నుంచి బయటకొచ్చిన రోవర్ అధ్యయనాన్ని ప్రారంభించింది. ల్యాండర్ నుంచి రోవర్ మెల్లిగా జారుతూ.. చంద్రుడి ఉపరితలంపైకి దిగుతున్న వీడియోను ఇస్రో రిలీజ్ చేసింది.
generalTimesXP TeluguUpdated: 25 Aug 2023, 2:36 pm