వచ్చే ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి జనసేనాని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కచ్చితంగా పొత్తు పెట్టుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.
generalTimesXP TeluguUpdated: 11 May 2023, 11:06 pm