తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరల్ని భారీగా తగ్గించింది. ఫుల్ బాటిల్‌పై రూ.40 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే 180 ఎంఎల్ మద్యంపై రూ. 20.. 180 ఎంఎల్‌పై రూ. 10.. 90 ఎంఎల్‌పై రూ. 5 తగ్గించింది. తగ్గిన ధరలు శనివారం నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్ చెప్పినట్లయింది.