తిరుమలలో భద్రతా వైఫల్యం.. ఆనంద నిలయ వీడియో వైరల్!
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఆనంద నిలయం దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. దీంతో ఈ వీడియో తీసిన భక్తురాలి నిర్వాకంపై తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.