కిడ్నాపర్‌తో అసలు సంబంధమే లేదు: ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ
2671 views
జనరల్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
తన కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన వ్యక్తి హేమంత్‌తో తనకు సంబంధం లేదని.. అతనితో శత్రుత్వం ఉందని వస్తున్న వార్తలు వాస్తవం కాదని విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. తన కుటుంబ సభ్యులను బెదిరించి తనకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారని చెప్పారు.
generalTimesXP TeluguUpdated: 16 Jun 2023, 12:20 am