వారిస్ పంజాబ్ దే చీఫ్ అరెస్ట్‌లో భింద్రన్‌వాలే మేనల్లుడు
నెల రోజులకుపైగా పంజాబ్ పోలీసులను ముప్పతిప్పలు పెట్టి, కంటిమీద కునుకులేకుండా చేసిన ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ ) ఆదివారం ఉదయం పోలీసులకు చిక్కాడు. 80వ దశకంలో ఖలిస్థానీ ఉద్యమాన్ని నడిపిన జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే స్వగ్రామం రోడెలోనే అమృత్‌పాల్ లొంగిపోయాడు. అయితే, ఈ అరెస్ట్‌లో భింద్రన్‌వాలే మేనల్లుడు జస్బీర్ సింగ్ రోడె కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.