అక్కకు కాబోయే భర్తతో చెల్లెలు.. పెళ్లింట్లో బిగ్ ట్విస్ట్!
పెద్లలు కుదిర్చిన పెళ్లి చేసుకునేందుకు వచ్చిన వరుడు రాత్రి 11 గంటల సమయంలో వధువు చెల్లెలితో ఏకాంతంగా మాట్లాడుతూ బంధువులకు చిక్కాడు. పెళ్లింట్లో రచ్చ జరిగింది. విషయం పోలీస్ స్టేషన్ మెట్ల వరకూ చేరింది. వధువు చెల్లెలు, తాను చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు అతడు చెప్పడంతో పెళ్లికి వచ్చిన వారందరూ నోరెళ్లబెట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది? బీహార్లోని శరణ్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు..generalTimesXP TeluguUpdated: 5 May 2023, 12:10 am