బాబోయ్ కింగ్ కోబ్రా.. ఎంత పెద్దగా ఉంది? గుండె గుబేల్!
2018 views
general వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
King Cobra: కింగ్ కోబ్రా పేరు వింటేనే ఒళ్లు జలధరిస్తుంది. అకస్మాత్తుగా కనిపిస్తే..! తమిళనాడులో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. తెన్కాసి జిల్లాలోని గోవిందపేరి గ్రామ సమీపంలో ఓ ఫ్యాక్టరీలోకి 15 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా వచ్చింది. భయాందోళనకు గురైన కార్మికులు.. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ సిబ్బంది ఆ పామును బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశారు. అయితే, అది అంత తేలిగ్గా చిక్కలేదు. అటవీ సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టింది. ఆ వీడియో చూడండి..
general|Authored byశ్రీనివాస్ గంగం|TimesXP TeluguUpdated: 18 Nov 2023, 5:05 pm