ప్రియుడితో రెడ్ హ్యాండెడ్గా భర్తకు దొరికిపోయిన ఓ మహిళ.. తప్పు చేశానని కించెత్తు కూడా పశ్చాత్తాపం చెందలేదు. లాయర్ ప్రియుడితో భార్య ఏకాంతంగా గడుపుతున్న సమయంలో పోలీసులను వెంటబెట్టుకుని వచ్చిన భర్త.. ఆమె వివాహేతర సంబంధాన్ని బట్టబయలు చేశాడు. అయితే, ఈ పరిణామానికి ఆమె ఏ మాత్రం సిగ్గుపడలేదు. పోలీసులకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది.