చంద్రబాబు కోసమే జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్: పేర్ని నాని
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోసమే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
generalTimesXP TeluguUpdated: 15 May 2023, 1:31 am