బ్రౌన్ రైస్ తింటే బరువు తగ్గుతారా..?
ఆరోగ్యం వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
మనం తినే తెల్ల అన్నంలో లేని పోషకాలు.. దంపుడు బియ్యంలో చాలానే ఉన్నాయి. తక్కువ కేలరీలు.. ఎక్కువ ఫైబర్లు అందించే ఈ బ్రౌన్ రైస్‌లో ఇంకా మెగ్నీషియం, పాస్పరస్, థయామిన్, నియాసిన్, పాస్పరస్, విటమిన్ B6 వంటి ములాలు కూడా ఉన్నాయి. దంపుడు బియ్యం తినడం వల్ల చాలా రోగాలు దరిచేరవు.