మీ డైట్లో కొన్ని కూరగాయలు, పండ్లు చేర్చుకుంటే.. డయాబెటిస్ లక్షణాలను నియంత్రణలో ఉంచుకోవచ్చు. వాటిలో ఒకటి బెండకాయ. షుగర్ పేషంట్స్‌కు బెండకాయ ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. షుగర్ పేషెంట్స్ బండకాయ ఎందుకు తినాలో ఈ స్టోరీలో చూద్దాం.
healthTimesXP TeluguUpdated: 28 Aug 2023, 10:45 am