ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య ఆస్తమా. ఊపిరితిత్తులకు ఆక్సిజన్ తీసుకువెళ్లే శ్వాస నాళాల్లో వాపు రావడం, అక్కడ ఎక్కువ శ్లేష్మం ఉత్పత్తవడంతో కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందవుతుంది. దీనితో బాధపడేవాళ్లు ఒక చోట కూర్చోలేరు..నిలబడలేరు.. ప్రశాంతంగా గాలి కూడా పీల్చుకోలేరు. ఆస్తమా చికిత్స గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ సుధీర్ ఈ వీడియోలో వివరించారు.