రాబీస్ అనేది సాధారణంగా వీధి కుక్కల కరవడం వలన సంక్రమించే వ్యాధి. వీధికుక్కల ఉమ్ము నుంచి ఇది ఈ వైరస్ మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది. సీనియర్ పిడియాట్రిషియన్ డా.శివరంజని సంతోష్ ఈ వీడియోలో కుక్క కాటుకు గురైన తరువాత రేబీస్ వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి ఈ వీడియోలో తెలియజేస్తారు.