ఇంట్లో ఉన్న రసాయన వస్తువులు లేదా ఏదైనా చిన్న వస్తువులు మన పిల్లల కళ్లలో పడినప్పుడు మనం భయపడకూడదు. వెంటనే కొన్ని ప్రాధమిక చికిత్స విధానాలు పాటించాలి. పిల్లల కంటిలో ఏదైనా రసాయనాలు లేదా ఇతర వస్తువులు పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సీనియర్ పెడియాట్రీషియన్ డా.శివరంజని సంతోష్ ఈ వీడియోలో వివరిస్తారు.