These foods helps to ease period cramps/ పీరియడ్స్ టైమ్లో ఇవి తింటే మంచిది..!
ఆరోగ్యం వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
కొంతమంది మహిళలకు పీరియడ్స్ అంటే పెద్ద సమస్యగానే ఉంటాయి. ఆ మూడు రోజులు చికాకుగా, అలసటగా, అసహనంగా ఉంటుంది. ఇంకొంతమందికి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. మహిళలు వారి ఆహారంలో కొన్ని మార్పు చేస్తే.. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు, సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.