బరువుని తగ్గించి, అందాన్ని పెంచే అల్లం, పుదీనా టీ
ఆరోగ్యం వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
బరువుని తగ్గించి స్కిన్‌ని మెరిపించే డీటాక్స్ డ్రింక్‌ని ఇంట్లోనే ఎలా తయారు చేయాలి.. ఇందుకు ఏమేం పదార్థాలు కావాలి.. దీని వల్ల లాభాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకోండి.