పిల్లల ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్
2738 views
ఆరోగ్యం వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిపిల్లల రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది, కాబట్టి వారు పెద్దల కంటే త్వరగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. వర్షాకాలంలో జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్లు, ఫ్లూ వంటి అనారోగ్యాలు ఎక్కువగా దాడి చేస్తూ ఉంటాయి. సూక్ష్మక్రిములు, ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలతో పిల్లలు సమర్థవంతంగా పోరాడటానికి వారి ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌గా ఉండటం చాలా ముఖ్యం. వారిని అనారోగ్యాల నుంచి రక్షించాడనికి, తల్లిదండ్రులు వారి డైట్లో రోగనిరోధక శక్తిని మెరుగుపరచే ఆహారం చేర్చాలని నిపుణులు చెబుతున్నారు.