మనం ఆరోగ్యంగా ఉండటానికి ఐరన్ చాలా అవసరం. ఐరన్ లోపం ఉంటే హెమోగ్లోబిన్ తగ్గడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మన శరీరంలో ఇతర హార్మోన్ల తయారీకి ఐరన్ అవసరం. ఐరన్ లోపం కారణంగా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కోల్పోయి వివిధ వ్యాధులకు గురయ్యే ప్రమాదం. ఐరన్ లోపంతో బాధపడేవారు ఏ జ్యూస్ తాగాలో ఈ వీడియోలో చూద్దాం.