ఇన్సులిన్ ఒకసారి తీసుకుంటే.. లైఫ్ లాంగ్ వాడాలా..?
1161 views
ఆరోగ్యం వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ప్రస్తుత రోజుల్లో షుగర్ వ్యాధితో బాధపడేవారి సంఖ్య ఎక్కువ అవుతోంది. డయాబెటిక్ పేషెంట్స్లో కొంతమందికి ఇన్సులిన్ సూచిస్తూ ఉంటారు. అసలు ఎవరికి ఇన్సులిన్ ప్రిస్క్రబ్ చేస్తుంటారు? ఇన్సులిన్ వాడితే సైడ్ ఎఫెక్స్ ఉంటాయా? ఒకసారి తీసుకుంటే జీవితాంతం వాడాలా వంటి ప్రశ్నలకు ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ సురేంద్ర ప్రసాద్ ఈ వీడియోలో సమాధానం ఇచ్చారు.
healthTimesXP TeluguUpdated: 27 Apr 2023, 10:20 am