వర్షాకాలం.. కూల్ ..కూల్ వాతావరణాన్నే కాదు.. ఎన్నో రోగాలను వెంట తీసుకొస్తుంది. ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో అనారోగ్యాలతో పోరాడటానికి ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవాడం చాలా ముఖ్యం. మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే హెర్బల్ టీ ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.