ప్రపంచ జనాభాను భయపెడుతున్న ప్రాణాంతక వ్యాధుల్లో టీబీ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు సుమారు 4వేలకు పైగా టీబీ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ట్యూబర్ కులోసిస్ గురించి అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. టీబీ రావడానికి కారణాలు? దీని లక్షణాలు, ఇది ఏ అవయవాలని ప్రభావితం చేస్తుంది అనే అంశంపై డాక్టర్ సుధీర్ పల్మనాలజిస్ట్ ఈ వీడియోలో వివరించారు.
health|TimesXP Telugu|Updated: 29 May 2023, 2:05 pm