బ్రెయిన్ ట్యూమర్ సమస్య చాలా మందికి వస్తుంది. బ్రెయిన్, బ్రెయిన్లోని కణితుల సమీపంలో కణజాలం, నిర్మాణాలలో వచ్చే గడ్డలు, కణాల పెరుగుదలనే బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. వీటిలో కొన్ని కాన్సర్స్తో సంబంధం లేనివి. మరికొన్ని కాన్సర్తో సంబంధం ఉన్నవి ఉంటాయి. ప్రతి ఏడాది జూన్ 8 న బ్రెయిన్ ట్యూమర్ డేను నిర్వహిస్తారు. బ్రెయిన్ ట్యూమర్పై అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం.