ఈ టిప్ ఫాలో అయితే.. వైట్ డిశ్చార్జ్ తగ్గుతుంది..!
4718 views
ఆరోగ్యం వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
వైట్ డిశ్చార్జి.. వయసుతో సంబంధం లేకుండా చాలామంది మహిళల్లో ఈ సమస్య తలెత్తుతుంటుంది. అయితే ఇది సాధారణ సమస్యే అయినా... వైట్ డిశ్చార్జి కారణంగా చికాకుగా ఉంటుంది. ఈ డిశ్చార్జి తరచూ అవుతుంటే మాత్రం వెంటనే డాక్టర్‌ను కలవాలని నిపుణులు అంటున్నారు. వైట్ డిశ్చార్జ్‌ను సహజ పద్ధతులలో ఎలా తగ్గించుకోవాలో డాక్టర్ అనూష కడియాల మనకు వివరించారు.