గురక ఎందుకు వస్తుంది? గురక వల్ల బ్రెయిన్ దెబ్బతింటుందా?
1026 views
ఆరోగ్యం వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
గురక ఎందుకు వస్తుంది? గురక వల్ల వచ్చే సమస్యలేంటి? గురకను నిర్లక్ష్యం చేస్తే అనారోగ్యాలకు దారితీస్తుందా? గురక వల్ల ఇతర వ్యాధులు వస్తాయా? గురకలో రకాలేంటి? ఏ గురక వల్ల ప్రమాదకరం? గురక వల్ల శ్వాస ఆగిపోతుందా? ఆస్తమా ఉన్న వారికి గురక వస్తే ప్రమాదమా? గురక వల్ల బ్రెయిన్ దెబ్బతింటుందా? ఈ సమస్యలకు ట్రీట్మెంట్ ఏంటి? ఇలాంటి సందేహాలకు సమాధానాలను ప్రముఖ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ BVS అపూర్వ ద్వారా తెలుసుకుందాం.