స్టార్ ఫ్రూట్ చాలా మంది తినే ఉంటారు. వీటిలో పండిన పండ్లు పసుపురంగులోకి మారి తియ్యగా ఉంటాయి. పచ్చి పండ్లు పచ్చ రంగులో, పుల్లగా ఉంటాయి. వీటిని ఎక్కువగా ఉష్ణమండల దేశాలలో ఎక్కువగా పండిస్తారు. ఈ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. స్టార్ ఫ్రూట్ మన డైట్లో చేర్చుకుంటే.. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం.
healthTimesXP TeluguUpdated: 28 Aug 2023, 11:06 am