బ్రెస్ట్ క్యాన్సర్.. ప్రస్తుతం మహిళలకు ప్రాణాంతకంగా మారిన ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒక్కటి. మన దేశంలో ఏటా దీని బారిన పడేవారు లక్షల్లో ఉంటున్నారంటే ఈ వ్యాధి తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. సరైన అవగాహన ఉంటే ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే.. ప్రాణాంతకం కాదని నిపుణులు చెబుతున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఏమిటో ఈ వీడియోలో చూసేయండి.