మీకు ఎప్పుడూ అలసటగా, బలహీనంగా అనిపిస్తుందా..? మీ రోజువారీ పనులు చేసుకోవడం కూడా ఇబ్బందిగా ఉందా? ఎప్పుడూ పడుకోవాలని, కూర్చోవాలని, రెస్ట్ పొజీషన్లో ఉండాలని అనిపిస్తుందా? అంటే మీ స్టామినా తగ్గిందని అర్థం. మీ స్టామినా పెంచుకోవడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.