మలబద్ధకం అనేది ఒక సాధారణ సమస్య. దీని కారణంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది మలబద్ధకం చిన్న సమస్య అనుకుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సకాలంలో చికిత్స తీసుకోకపోతే.. పైల్స్, ఆసన క్యాన్సర్ (Anal cancer), కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టే పండ్ల గురించి ఈ వీడియోలో చూద్దాం.