వర్షాకాలం వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షపు జల్లులు మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. వర్షాకాలం చిరుజల్లులతో పాటు.. వ్యాధులనూ తనతో తీసుకొస్తుంది. ఈ సీజన్ డెంగీ, మలేరియా వంటి అనారోగ్యాల ముప్పు కూడా పెరుగుతుంది. ఈ అనారోగ్యాల నుంచి రక్షణ పొందడానికి రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకోవడం చాలా ముఖ్యం. ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి మన డైట్లో ఏమి చేర్చుకోవాలో ఈ వీడియోలో చూసేయండి.