తలనొప్పి తగ్గించే.. టీ
4177 views
ఆరోగ్యం వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండితలనొప్పి.. ఇది అందరినీ వేధించే సమస్యే. ఒత్తిడి ఎక్కువైనా, అలసట కారణంగా, దూర ప్రయణాలు చేస్తున్నా తలనొప్పి పలకరిస్తుంది. చెడు ఆహార అలవాట్లు, బిజీ లైఫ్‌స్టైల్, మానసిక ఆందోళన, ఒత్తిడి తల నొప్పి రావడానికి కొన్ని కారణాలు. తలనొప్పిని తగ్గించే ఆయుర్వేద టీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి.