బరువు తగ్గించే.. వెజిటెబుల్ సలాడ్
14429 views
health వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిఈ రోజుల్లో అధిక బరువు తీవ్రమైన సమస్యగా మారింది. నిశ్చల జీవనశైలి, చెడు ఆహార అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి కారణంగా చాలా ఈ సమస్య అధికమవుతోంది. బరువు తగ్గడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ.. వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోవడం అత్యంత ప్రభావవంతమైన మార్గాలు అనొచ్చు. బరువు తగ్గించే వెజిటెబుల్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి.