ఈ మధ్యకాలంలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. బెల్లీ ఫ్యాట్‌ను కరిగించేందుకు ఏవేవో కఠినమైన డైట్లు, వ్యాయామాలు చేస్తూ ఉంటారు. బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు యోగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. యోగా ఇన్స్ట్రక్టర్ షర్మిలా ఆర్ ఉడుపా బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కొన్ని ఆసనాలు మనకు వివరించనున్నారు. యోగా చేసే ముందు కొన్ని వార్మ్ అప్ ఎక్స్‌అర్‌సైజ్ చేస్తే.. యోగాసనాలు ఈజీగా వేయవచ్చు. మొదటి ఎపిసోడ్లో యోగా ఇన్స్ట్రక్టర్ షర్మిలా ఆర్ ఉడుపా వార్మ్ అప్ ఎక్స్‌అర్‌సైజ్ చేసి చూపించారు.