గుండె పోటు ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు. గుండె పోటును ముందుగానే గుర్తించి అప్రమత్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. గుండె పోటుకు ముందు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. అవేమిటో తెలిస్తే.. మీరు తప్పకుండా గండం తప్పించుకోవచ్చు.
health|Curated by Sushma S|TimesXP TeluguUpdated: 17 Oct 2023, 5:19 pm