నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ పూర్తిగా తగ్గుతుందా..?
ఆరోగ్యం వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
మన శరీరంలో మెదడు తర్వాత.. అతి ముఖ్యమైన అవయవం లివర్. ప్రస్తుతం ఎంతోమంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. మనదేశంలో 9% నుంచి 32% మంది దీంతో బాధపడుతున్నారని అంచనా. ప్యాటీ లివర్ రెండు రకాలు.. ఆల్కహాలిక్, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లివర్ ఎందుకు వస్తుంది, చికిత్స, దీన్ని పూర్తిగా తగ్గించగలమా అనే అంశాల గురించి డాక్టర్ సోమశేఖర్ ఈ వీడియోలో మనకు వివరించారు.