చాలా మంది పిల్లలకు జర్వం వచ్చినప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటాయి. వీటినే ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. పిల్లల్లో ఈ పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉంటారు. అసలు పిల్లలకు జర్వం వచ్చినప్పుడు పిట్స్ ఎందుకు వస్తుంటాయి? దీని ట్రీట్మెంట్? జ్వరం తగ్గిన తర్వాత కూడా ఫిట్స్ కంటిన్యూ అవుతాయా? ఫెబ్రైల్ సీజర్స్ ప్రమాదమా అనే అంశాల గురించి కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ జనార్ధన రెడ్డి .వి మనకు వివరించారు.
health|TimesXP Telugu|Updated: 11 May 2023, 4:59 pm