గాల్‌బ్లాడర్.. దీన్ని తెలుగులో పిత్తాశయం అంటారు. జీర్ణవ్యవస్థలో పిత్తాశయం ఒక ముఖ్యమైన భాగం. పిత్తాశయం లివర్ కింద పియర్-ఆకారంలో ఉండే చిన్న అవయవం. ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది గాల్‌బ్లాడర్‌లో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అసలు గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఎందుకు వస్తాయి? వీటిని ఎలా నివారించాలి? చికిత్స గురించి ఈ వీడియోలో డాక్టర్ అనూష కడియాల మనకు వివరించారు.