బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది..?
1861 views
ఆరోగ్యం వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిస్ట్రోక్ని.. బ్రెయిన్ అటాక్ అని కూడా పిలుస్తారు. ఇది మెదడులోని కొంత భాగానికి రక్త సరఫరా ఆగినా, మెదడులో రక్తనాళం పగిలినప్పుడు, పూడుకొనిపోయినా స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ రావడానికి ప్రధాన కారణాలు, దీన్ని ఎలా నివారించాలో కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ ఎస్పీ మాణిక్ ప్రభు మనకు వివరించారు.