ఒత్తిడి, ఆందోళన తగ్గాలంటే..?
2005 views
ఆరోగ్యం వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిఒత్తిడి, భయం, ఆందోళన.. ఎప్పుడో అప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ కామన్. కానీ కొంతమంది ప్రతిదానికీ భయపడుతుంటారు, ఆందోళన చెందుతుంటారు. అది క్రమంగా యాంగ్జైటీ డిజార్డర్‌కు దారితీసే ప్రమాదముంది. అసలు యాంగ్జైటీ ఇష్యూస్ ఎలా ఉంటాయి. వాటి లక్షణాలు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం.