స్ట్రోక్ని.. బ్రెయిన్ అటాక్ అని కూడా పిలుస్తారు. ఇది మెదడులోని కొంత భాగానికి రక్త సరఫరా ఆగినా, మెదడులో రక్తనాళం పగిలినప్పుడు, పూడుకొనిపోయినా స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? స్ట్రోక్ వచ్చిన వెంటనే ఏమి చేయాలి అనే అంశాల గురించి కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ ఎస్పీ మాణిక్ ప్రభు మనకు వివరించారు.